vasu-voice-of-youth
Sunday, February 13, 2011
Langa Voni (లంగా ఓణి )
పరవళ్ళు తొక్కే పడుచుదనం ..
చిందులువేసే చిలిపిదనం..
ముద్దోచే మోహనరూపం...
నునులేత పరువం...
వాలు జడ వయ్యారం..
ఓర చూపు సింగారం...
ఎంతందం.. ...ఎంతందం.. లంగా ఓణి సోయగం.
No comments:
Post a Comment
Newer Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment