Saturday, April 23, 2011

అచ్చమైన పల్లె రాణి పిల్ల



అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను నేను
నన్ను చిన్నచూపు చూస్తే ఊరుకోను కోను....
ఎందులోనూ నీకు నేను తీసుపోను
నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను....
















అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను
పచ్చి పైరుగాలి పీల్చి పెరిగాను
ఏరి కోరి గిల్లికజ్జా పెట్టుకోను
నిన్ను చూస్తె గిల్లకుండ ఉండలేను
హొయ్ హొయ్ హొయ్ హే..

No comments: